హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

క్వాంటం వాలీ నిర్మాణ పనులపై మంత్రి ఆరా..!

PLD: అమరావతిలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న క్వాంటం వాలీ నిర్మాణ పనులను మంత్రి నారాయణ మంగళవారం పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని స్థానిక ఇంజినీర్లను అడిగి తెలుసుకున్నారు. పనులు వేగంగా పూర్తయ్యేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇంజనీరింగ్ సిబ్బందికి సూచనలు చేశారు. నిర్మాణ పనుల్లో నాణ్యత, వేగానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.