హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

షఫీని పరామర్శించిన ఎమ్మెల్యే అమిలినేని

ATP: కంబదూరు మండలానికి చెందిన మాజీ వైస్ సర్పంచ్ షేక్ షఫీని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు పరామర్శించారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయనను స్థానిక నాయకులతో కంబదూరులోని ఇంటికి వెళ్లి కలిశారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని సూచిస్తూ, ధైర్యం చెప్పారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.