VSP: జూనియర్ డాక్టర్లు రాష్ట్రవ్యాప్తంగా 16 రోజులుగా నిర్వహిస్తున్న సమ్మెకు ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ అధ్యక్షుడు పీవీ సుధాకర్ మద్దతు తెలిపారు. మంగళవారం KGH లో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ.. స్టైఫండ్ పెంపు, కళాశాలల్లో సౌకర్యాలు, రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఆంధ్రప్రదేశ్
జూనియర్ డాక్టర్ల సమ్మెకు APMSRU మద్దతు


