BPT: అద్దంకి పట్టణంలోని బంగ్లా రోడ్డులో ట్రాఫిక్ సమస్య నిత్యకృత్యంగా మారింది. రహదారికి ఇరువైపులా వాహనాలను క్రమపద్ధతి లేకుండా పార్కింగ్ చేయడంతో ప్రధాన రహదారి కాస్తా ఇరుకుగా మారిపోతోంది. దీనివల్ల ఆసుపత్రులకు వెళ్లే రోగులు, బడికి వెళ్లే విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: అద్దంకి బంగ్లా రోడ్డులో ట్రాఫిక్ ఇబ్బందులు


