హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రహదారి నిర్మాణానికి శంకుస్థాపన

NTR: జి.కొండూరు నుంచి కొత్తూరు వరకు 900 మీటర్ల పొడవునా రూ.60 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన రహదారి నిర్మాణ పనులకు మంగళవారం మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జి.కొండూరు, కొత్తూరు పరిసర ప్రాంతాల ప్రజలకు రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి.