KDP: బద్వేలు మండలం చింతపూతయపల్లిలో శానిటేషన్ పనులను మున్సిపల్ కమిషనర్ ఎం.కృష్ణ పరిశీలించారు. నీటి ప్లాంట్ నిర్వహణ, స్వచ్ఛమైన నీటి వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు పారిశుధ్య చర్యలకు ప్రజలు సహకరించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
శానిటేషన్ పనులను పరిశీలించిన కమిషనర్


