హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మైలవరంలో కిషన్ మేళా..!

NTR: మైలవరంలో 2026 కిషన్ మేళా కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ లక్ష్మీశ, ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ హాజరుకానున్నారు. కాగా పకృతి వ్యవసాయ సహాయకులు దివ్య భాగ్యలక్ష్మి, చిరు ధాన్యాలను ముగ్గుగా మలచి అద్భుతంగా ప్రదర్శించారు. వరి పంటలలో, చిరుధాన్యాలను పండించడం, గోంగూర, పత్తి, కలక పండించడం వంటివి ముగ్గులో ప్రదర్శించారు.