హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఐదుగురి మృతిపై మంత్రి దిగ్భ్రాంతి

సత్యసాయి: శ్రీశైలంలో జరిగిన ఘటన తీవ్రంగా కలచివేసిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. తన నియోజకవర్గానికి చెందిన కుటుంబ సభ్యులు మృతి చెందడం బాధాకరమన్నారు. మృతుల బంధువులకు సానుభూతి తెలియజేశారు. కష్ట సమయంలో భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరారు. అంత్యక్రియలపై కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడామని తెలిపారు.