హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బీసీల హక్కుల కోసం మండల్‌ కృషి చిరస్మరణీయం

GNTR: బీసీలకు సామాజిక న్యాయం కల్పించడంలో బీ.పీ. మండల్‌ చేసిన కృషి చిరస్మరణీయమని కేసన శంకర్‌రావు అన్నారు. మండల్‌ 108వ జయంతి సందర్భంగా గుంటూరులో ఆయనకు ఘన నివాళులర్పించారు. మండల్‌ కమిషన్‌ ద్వారా బీసీలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 27 శాతం రిజర్వేషన్లను సిఫారసు చేయడం సామాజిక న్యాయ చరిత్రలో కీలక మైలురాయిగా పేర్కొన్నారు.