బాపట్ల జిల్లా కొల్లూరు PS పరిధిలో బాలికపై అత్యాచారయత్నం కేసులో నిందితుడు లక్ష్మయ్యకు కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. 2025 ఫిబ్రవరిలో కొల్లూరు మండలానికి చెందిన లక్ష్మయ్య అత్యాచారయత్నం చేసినట్లు బాలిక తల్లి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. పూర్తి వివరాలు సేకరించి, న్యాయస్థానంలో వాంగ్మూలాలు నమోదు చేయడంతో నిందితుడికి శిక్ష పడిందని ఎస్పీ ఉమామహేశ్వర్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
హత్యాచారం కేసులో వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్ష


