SKLM: నరసన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెడ్ రిబ్బన్ క్లబ్ ఆధ్వర్యంలో HIV/AIDSపై మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ డా. పి.లత మాట్లాడుతూ.. ఎయిడ్స్‌పై అపోహలు వీడి ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అవగాహన కార్యక్రమం


