సత్యసాయి: జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డి కుమారుడు జయవర్ధన్ రెడ్డి, శ్రావ్య రెడ్డి వివాహం జరగనుంది. ఈ నెల 30న బెంగళూరులో జరిగే ఈ వేడుకకు అధికారులను ఆహ్వానిస్తున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్, జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్‌లను కలిసి వివాహానికి ఆహ్వానించారు.
ఆంధ్రప్రదేశ్
వివాహానికి జిల్లా అధికారులకు ఆహ్వానం


