కాకినాడ జిల్లాలో భారీ కొండచిలువ సంచారం కలకలం రేపింది. పెద్దాపురం పట్టణంలోని పాండవుల మెట్ట వద్ద రోడ్డుపై కనిపించడంతో వాహనదారులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. కొండచిలువ రోడ్డు దాటే వరకు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. కొంతమంది తమ ఫోన్లలో బంధించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: భారీ కొండచిలువ కలకలం


