GNTR: ఉమ్మడి గుంటూరు జిల్లాలోని డ్వాక్రా మహిళలపై ఏటా రూ.125 కోట్ల వడ్డీ భారం పడుతోంది. గత ప్రభుత్వం ‘ఆసరా’ వడ్డీ చెల్లింపుల్లో జాప్యం చేయడంతో పాటు చివరి విడత రూ.699 కోట్లు ఎగవేయడంతో ఈ భారం తమపైనే పడిందని మహిళలు తెలిపారు. కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి తమ వడ్డీ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
డ్వాక్రా మహిళలపై ఏటా రూ.125 కోట్ల వడ్డీ భారం


