TPT: నవంబర్ నెలకు సంబంధించి తిరుమల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను TTD విడుదల చేసింది. శీఘ్ర దర్శనం పొందాలనుకునే భక్తులు https://ttdevasthanams.ap.gov.in/ 3 టికెట్లను బుక్ చేసుకోవచ్చు. నవంబర్-2026 నెలకు సంబంధించి తిరుమల, తిరుపతిలో వసతి గదుల బుకింగ్ ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభంకానుంది.
ఆంధ్రప్రదేశ్
శ్రీవారి భక్తులకు అలర్ట్.. టికెట్లు విడుదల


