హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రకాశం బ్యారేజ్ నీటి మట్ట వివరాలు

NTR: ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రస్తుత నీటి మట్టం 57.051 అడుగులకు చేరిందని అధికారులు వెల్లడించారు. ఈ బ్యారేజ్ పూర్తి సామర్థ్యం 3.071 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ఇందులో 3.071 టీఎంసీల (100%) నీరు నిల్వ ఉంది. బ్యారేజ్ లోకి ఇన్ ఫ్లో  6,903 క్యూసెక్కులు ఉందని, అవుట్ ఫ్లో రూపంలో కూడా 6,903 క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.