VZM: రేగిడి మండలం తునివాడ గ్రామ సమీపంలో మంగళవారం ఉదయం పాలకొండకు చెందిన తమ్మి నాయుడు పాఠశాల బస్సు పొలాల్లోకి దూసుకెళ్లిన విషయం తెలిసిందే. బ్రేక్ ఫెయిల్ కావడంతోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. గాయపడిన కొందరిని స్థానికులు వెంటనే రాజాం ఆసుపత్రికి తరలించారు.
ఆంధ్రప్రదేశ్
UPDATE: బ్రేక్ ఫెయిల్ కావడంతోనే.. ఈ ప్రమాదం!


