హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

SS: శ్రీశైలంలోని ప్రైవేట్ ఆన్నదాన సత్రంలో బత్తలపల్లి గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులు మల్లేశ్వరి(45), శ్రీదేవి(33), మణికంఠ(15), సుధాకర్(36), ఆదిలక్ష్మి(50)లుగా గుర్తించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులకు ఇద్దరు పురుషులు ఫ్యాన్‌కి ఉరేసుకోగా.. ముగ్గురు మహిళలలు బాత్రూమ్‌లో విగతజీవులుగా ప్రత్యక్షమయ్యారు.