హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కన్నీళ్లు పెట్టుకున్న MLA అమర్నాథ్ రెడ్డి

చిత్తూరులో గుండెపోటుతో మృతి చెందిన టీడీపీ నాయకుడు వసంత కుమార్ మృతదేహానికి పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి మంగళవారం నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదారుస్తూ.. వారిని చూసి ఆయన కన్నీటి పర్యంతం అయ్యారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని చెప్పారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.