హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీశైలం అన్నసత్రంలో ఘోర విషాదం

NDL: శ్రీశైలం ప్రైవేట్ అన్నదాన సత్రంలో ఇవాళ ఘోర విషాదం జరిగింది. ఉరేసుకుని ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులు సత్యసాయి(D)  బత్తలపల్లికి చెందిన మల్లేశ్వరి(45), శ్రీదేవి(33), మణికంఠ(15), సుధాకర్(36), ఆదిలక్ష్మి(50)లుగా గుర్తించారు. ఫ్యాన్‌కు ఇద్దరు పురుషులు, బాత్‌రూల్‌లో ముగ్గురు మహిళలు ఉన్నట్లు సమాచారం.