విశాఖలో గ్రేటర్ మేయర్ టికెట్ ఆశిస్తున్న రాజకీయ ప్రముఖులకు ఉదయసేన పార్టీ ఆహ్వానం పలికింది. తమ పార్టీల్లో టికెట్ దక్కే అవకాశం లేని వారు ఉదయసేనలో చేరి మేయర్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించాలని పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, సీనియర్ జర్నలిస్ట్ వడ్డాది ఉదయకుమార్ కోరారు. ప్రభుత్వ రిజర్వేషన్ల ప్రాతిపదికన సీటు కేటాయిస్తామని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మేయర్ టికెట్‌కు ఉదయసేన ఆహ్వానం


