ఉమ్మడి జిల్లా స్థాయి సబ్ జూనియర్ బాల, బాలికల సాఫ్ట్ బాల్ సెలక్షన్ ఈనెల 27న RDT స్టేడియంలో నిర్వహించినట్లు జిల్లా సాఫ్ట్ బాల్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు గాయత్రీ, గంగమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు సెప్టెంబర్ 11వ తేదీ నుంచి విజయనగరం జిల్లా బొబ్బిలిలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఈనెల 27న సాఫ్ట్ బాల్ సెలక్షన్స్ పోటీలు


