AKP: అచ్యుతాపురం జంక్షన్‌లో ఫ్లైఓవర్ వంతెన పనులు నత్తనడకన సాగుతున్నాయి. సుమారు మూడు నెలల క్రితం మొదలుపెట్టిన ఇంకా కొనసాగుతూనే వున్నాయి. ప్రస్తుతం సిమెంట్ గడ్డర్లపై శ్లాబ్ పనులు జరుగుతున్నాయి. వంతెనకు ఇరువైపులా అప్రోచ్ రోడ్లు నిర్మాణ పనులు ఇంకా మొదలుకాలేదని పలువురు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నత్తనడకన ఫ్లైఓవర్ వంతెన పనులు!


