హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలీసులే గంజాయి సరఫరా చేస్తున్నారు: మాజీ మంత్రి

GNTR: రాష్ట్రంలో పోలీసులు గంజాయి సరఫరా చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. మంగళవారం గుంటూరులో ఆయన మాట్లాడారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం తప్పా? అని అంబటి ప్రశ్నించారు. పోస్టులు పెడితే కేసులు పెడతారా అని నిలదీశారు. ‘గతంలో నేను ఇచ్చిన ఫిర్యాదులపై కేసులు ఎందుకు నమోదు చేయలేదు అన్నారు. అధికారం కూటమికి పరిమితం కాదని వ్యాఖ్యానించారు.