KRNL: కోసిగిలో ఇవాళ వారపు సంతలో కూరగాయల వ్యాపారులు రోడ్డుపైనే దుకాణాలు నిర్వహిస్తున్నారు. పంచాయతీ అధికారులు ప్రత్యేక మార్కెట్ ప్రాంగణం కేటాయించకపోవడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. వాహనదారులు, ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు ప్రత్యేక మార్కెట్ స్థలం ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: రోడ్డుపైనే కూరగాయల విక్రయాలు


