కృష్ణా: పునాదిపాడుకు చెందిన ఏడుగురు యువకులు లగ్జరీ బైకులు, ఫోన్లను వాడుతూ గంజాయి విక్రయిస్తుండగా కంకిపాడు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ విక్రేతలు, వినియోగదారులపై సీఐ బండి రవికుమార్, ఎస్ఐ కే.వై. దాస్ నిఘా పెట్టారు. ఈ ప్రతిభావంతులైన సిబ్బందిని డీఎస్పీ ధర్మేంద్ర అభినందించి రివార్డులు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
గంజాయి స్వాధీనం.. ఏడుగురి అరెస్ట్


