తిరుపతి జిల్లా తడ మండలం గ్రద్దగుంట బీసీ కాలనీ సమీపంలో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెలంగాణ నుంచి చెన్నై వెళ్తున్న కంటైనర్ అదుపుతప్పి బోల్తా పడటంతో క్యాబిన్ లో ఇరుక్కుని నాగర్‌కర్నూలు జిల్లా అమ్మపల్లి గ్రామానికి చెందిన డ్రైవర్ సంతోష్ గౌడ్ (42) అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు క్రేన్ సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు.
ఆంధ్రప్రదేశ్
ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి


