హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మురుగునీరు.. కాలనీవాసుల అవస్థలు..!

KDP: పోరుమామిళ్ల మండలం చల్లగిరిగెళ్ల ఎస్సీ కాలనీలో మోకాళ్ల లోతు మురుగు నీరు నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దోమలు, దుర్వాసనతో అవస్థలు ఎదురవుతున్నాయని, అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదని వాపోయారు. సంబంధిత అధికారులు స్పందించి సమస్యను వెంటనే పరిష్కరించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.