ATP: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ప్రభుత్వ ఉద్యోగిని నెలనెలా లక్షన్నర రూపాయలు కప్పం చెల్లించమని డిమాండ్ చేయడం అమానుషమని వైసీపీ ఉద్యోగుల పెన్షనర్ల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నలమూరు చంద్రశేఖర్రెడ్డి విమర్శించారు. ప్రజానాయకుడే డబ్బులు అడుగుతుంటే ఎంత తెగించారో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్యే దగ్గుపాటి రాజీనామా చేయాలి: చంద్రశేఖర్రెడ్డి


