హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈనెల 28న విద్యుత్తు వినియోగదారుల పరిష్కార వేదిక

ASR: ఈనెల 28న చింతపల్లిలో విద్యుత్తు వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం వేదిక నిర్వహిస్తున్నామని, APEPDCL ఎస్ విజయానంద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహిస్తున్నామని, వినియోగదారులు పాల్గొని తమ సమస్యలపై ఫిర్యాదులు అందజేయవచ్చన్నారు. ఆర్జీలను పరిశీలించి.. విచారణ చేపట్టి న్యాయం చేస్తామని పేర్కొన్నారు.