NLR: ఆత్మకూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల పరిధిలో 283 పోలింగ్ కేంద్రాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి చేసినట్లు ఆర్డీవో బి.పావని తెలిపారు. అడ్రస్సులు, పేర్లు సరిగా లేని 22 వేల ఓట్లకు నోటీసులు జారీ చేశామన్నారు. నోటీసుల్లో పేర్కొన్న తేదీల్లో ఓటర్లు హాజరై అభ్యంతరాలకు సరైన సమాధానాలు, సంబంధిత పత్రాలు సమర్పించి ఓటును పునరుద్ధరించుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఆత్మకూరు RDO కీలక సూచనలు


