KDP: సిద్ధవటం మండలంలోని కడపాయపల్లి గ్రామంలో మంగళవారం విద్యుత్ సమస్యలపై విద్యుత్ సిబ్బంది జన బాట కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని విద్యుత్ సరఫరా, స్తంభాలు, లైన్లకు సంబంధించిన సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని విద్యుత్తు AE జయచంద్ర సూచించారు.
ఆంధ్రప్రదేశ్
విద్యుత్ సమస్యలపై జన బాట..!


