హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కారుమూరి అరెస్టులో కక్షలు లేవు: MLA

ELR: మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు వ్యవహారంలో ఎలాంటి రాజకీయ కక్షలు లేవని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ స్పష్టం చేశారు. సోమవారం తణుకులో మీడియాతో మాట్లాడుతూ.. అవినీతిలో కూరుకుపోయిన కారుమూరి ఇప్పుడు మొసలి కన్నీరు కార్చడం శోచనీయమన్నారు. మద్యం అక్రమ రవాణాలో కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.