కోనసీమ జిల్లాలో తొలిసారిగా పోలీసుల ఆధ్వర్యంలో ఆలమూరులో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేశారు. జైలు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బంక్‌ను మంగళవారం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, ఏలూరు డీఐజీ అశోక్ కుమార్, జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ప్రారంభించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పెట్రోల్ బంకుల నిర్వహణకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: జిల్లాలో తొలిసారిగా పోలీసు పెట్రోల్ బంక్ ప్రారంభం


