కోనసీమ: న్యూఢిల్లీలో ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ అంశంపై జరిగిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ సమావేశంలో అమలాపురం ఎంపీ హరీష్ బాలయోగి పాల్గొన్నారు. సమావేశంలో రాజ్యసభ సభ్యులు, మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరంతో కలిసి పలు అంశాలపై చర్చించారు.‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’పై కొనసాగుతున్న చర్చల్లో ఎంపీ పాల్గొని తన అభిప్రాయాలను వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ హరీష్


