ప్రకాశం: టంగుటూరు(M) తూర్పునాయుడుపాలెం జిల్లా పరిషత్ పాఠశాలను డిప్యూటీ డీఈవో రంగయ్య సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ 26,27 విద్య మార్కులు మిషన్, విద్యా శక్తితో విద్యార్థులకు అందించే ప్రోగ్రెస్ హోలిస్టిక్ కార్డు విద్యార్థుల నోటు బుక్కులను పరిశీలించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఎఫ్1 పరీక్షల నమోదు మార్కులను వెంటనే నమోదు చేయాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
జడ్పీ పాఠశాలను తనిఖీ చేసిన డిప్యూటీ డీఈవో


