హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

27న విద్యార్థులతో ప్రధాని ముఖాముఖి

నంద్యాల పీఎస్‌సీ, కేవీఎస్‌సీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 27న క్రీడా దినోత్సవాన్ని పురష్కరించుకొని మై భారత్ యువ కనెక్స్ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీతో వీడియో కాన్ఫరెన్స్ ‌నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శశికళ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.