హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాస్కెట్‌బాల్‌లో పురందరేశ్వరి మనువడి జోరు

CTR: బీజేపీ జాతీయ ఉపాధ్యాక్షురాలు, ఎంపీ పురందరేశ్వరి మనువడు అమరావతి ఛాంపియన్‌షిప్‌లో సందడి చేశాడు. పురందరేశ్వరి కుమార్తె నవేదత, అరుణ్ కుమార్ దంపతుల కుమారుడు జయరామ్ మూడేళ్లుగా బాస్కెట్ బాల్ సాధన చేస్తూ జాతీయస్థాయిలో రాణిస్తున్నాడు. విశాఖపట్నం జట్టు తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న అతను పలుమార్లు రాష్ట్రస్థాయిలో, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని సత్తా చాటాడు.