E.G: మెడికో ప్రియాంక కేసులో నిందితులుగా ఉన్న సూరారపు ధన్వంత్, ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్ బెయిల్ కోరుతూ కోర్టును ఆశ్రయించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం బెయిల్ పిటిషన్లపై తీర్పును రిజర్వ్ చేసింది. నిందితులకు బెయిల్ ఇవ్వాలని వారి న్యాయవాదులు కోరగా మరోవైపు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీనిపై ఈనెల 31న కోర్టు తుది తీర్పు వెలువరించనుంది.
ఆంధ్రప్రదేశ్
ప్రియాంక కేసు నిందితుల బెయిల్‌పై ఉత్కంఠ


