హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో కొండెక్కిన బెల్లం ధర..!

 KRNL: చక్కెర, బెల్లం ధరలు రోజురోజుకు పెరుగుతుండడంతో ఉమ్మడి కర్నూలు వ్యాప్తంగా వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. చెరుకు పంట తక్కువగా ఉన్న కారణంగా బెల్లం ధరలు అమాంతం పెరిగాయి. నెల కిందట ఆళ్లగడ్డలో రూ. 45 ఉన్న కిలో చక్కెర రూ. 70 పైగా పలుకుతోంది. అలాగే బెల్లం ధర రూ.85 దాకా పలుకుతోంది.