హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కార్టన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు

VZM: బొబ్బిలి DSP ఆర్. గోవిందరావు ఆద్వర్యంలో మంగళవారం ఉదయం స్దానిక మెట్టవలస గ్రామ శివారులోని గ్రోత్‌ సెంటర్‌ కార్మికుల నివాస ప్రాంతంలో కార్డన్‌ సెర్ప్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు ద్విచక్త వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం గ్రామంలో ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహించి, మాదకద్రవ్యాల వినియోగంపై అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేయించారు.