హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుంతకల్లు మీదుగా రెగ్యులర్ వీక్లీ రైలు

ATP: గుంతకల్లు రైల్వే డివిజన్ మీదుగా బిల్లాస్ పూర్- యలహంక మధ్య రెగ్యులర్ వీక్లీ రైలు నడపనున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రైలు బుధవారాల్లో మధ్యాహ్నం 2 గంటలకు బిలాస్ పూర్‌లో బయలుదేరి, మరుసటి రోజు సాయంత్రం 7 గంటలకు యలహంక చేరుకుంటుందన్నారు. తిరుగు ప్రయాణంలో యలహంక నుంచి గురువారాల్లో రాత్రి 9:30 గంటలకు ఈ రైలు బయలుదేరుతుందన్నారు.