SKLM: నరసన్నపేట జమ్మూ జంక్షన్ సమీపంలో హైవేపై మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. శ్రీకాకుళం నుంచి ఇచ్ఛాపురం వెళుతున్న ఆటో ముందు వెళుతున్న లారీని వెనుక నుండి ఢీకొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న శ్రవణ్ కుమార్, వెంకటరమణక తీవ్ర గాయాలపాలయ్యారు. ఎస్సై గణేష్ అంబులెన్స్‌కు సమాచారం అందించడంతో వారిని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు.
ఆంధ్రప్రదేశ్
లారీని ఢీకొన్న ఆటో.. ఇద్దరికి గాయాలు!


