ప్రకాశం: సింగరాయకొండ (M), చిన్న కనుమళ్ళ గ్రామంలో సోమవారం ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. యజమానులు ఊరు వెళ్లడాన్ని గమనించిన గుర్తుతెలియని దుండగులు ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లోకి చొరబడి లాకర్లను ధ్వంసం చేసినట్లు తెలుస్తుంది. బాధితుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి దర్యాప్తు చేపట్టారు. ఇంట్లో రూ. 10వేల నగదు, పలు వస్తువులు దొంగిలించినట్లు పోలీసులు గుర్తించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: తాళాలు పగలగొట్టి ఇంట్లో చోరీ!


