హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: రూపాయికే AC ఫంక్షన్ హాల్.. ఎక్కడంటే?

NLR: పేద, మధ్య తరగతి ప్రజలు శుభకార్యాలు నిర్వహించుకోవడానికి నగరపాలక సంస్థ కేవలం ఒక రూపాయికే ఫంక్షన్ హాల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇటీవల దీని నిర్మాణం పూర్తయింది. మంత్రి నారాయణ ఈ హాలును ప్రారంభించి, ఒక రూపాయికి అద్దె ఇవ్వాలని నిర్ణయించారు. సెంట్రల్ ఏసి, టైల్స్, దాదాపుగా 5000 మంది సామర్థ్యంతో కార్పొరేట్ స్థాయిలో నిర్మించారు.