PPM: కురుపాం మండలం పూతికివలస గ్రామానికి వెళ్లే సీసీ రహదారి పలుచోట్ల గుంతలతో అధ్వానంగా మారింది. మలుపుల వద్ద ఇరువైపులా పిచ్చి మొక్కలు పెరగడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. గుంతలను పూడ్చి, మలుపుల వద్ద మొక్కలను తొలగించాలని గ్రామస్థులు అధికారులను కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
గుంతల రోడ్లు.. కనిపించని మలుపులు!


