హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిత్తూరుకు చేరుకున్న చెరుకూరి మృతదేహం

CTR: బెంగళూరులో గుండెపోటుకు గురైన టీడీపీ సీనియర్ నాయకుడు వసంత కుమార్ మృతదేహం సోమవారం అర్ధరాత్రి చిత్తూరుకు చేరుకుంది. ఆయనకు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానితో పాటు పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి నివాళులు అర్పించారు. ఈ మేరకు ఆయన పార్టీవ దేహంపై పార్టీ జెండాను కప్పారు.