అన్నమయ్య: జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి (DMHO)గా డాక్టర్ శ్రీనివాసులు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో DMHOగా పనిచేసిన డాక్టర్ లక్ష్మీనరసయ్య సస్పెండ్ కావడంతో ఖాళీ అయిన పోస్టుకు కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశాల మేరకు కడప జీజీహెచ్ ఆర్‌ఎంవోగా పనిచేస్తున్న శ్రీనివాసులను ఫుల్ అడిషనల్ ఛార్జ్‌గా నియమించారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లా DMHOగా శ్రీనివాసులు


