హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పైడితల్లి అమ్మవారి చరిత్ర తెలుసా?

VZM: ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారు గజపతుల వారి ఆడపడుచు పైడిమాంబగా ప్రసిద్ధి. బొబ్బిలి యుద్ధంలో సోదరుడు విజయరామరాజు మరణ వార్తతో ఆమె కన్నుమూశారు. అనంతరం సైనికుడు పతివాడ అప్పలనాయుడికి కలలో కనిపించి తన విగ్రహం ఉన్న ప్రదేశాన్ని తెలిపినట్లు చరిత్ర చెబుతోంది. చెరువులో లభించిన విగ్రహంతో ఆలయం నిర్మించారు.