VSP: కంచరపాలెం సూర్య నగర్‌లోని యోగ సిద్ధాంజనేయ స్వామి ఆలయంలో ఇవాళ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామిని దర్శించుకున్నారు. సింధూర అర్చన, ప్రాతఃకాల అర్చన, మంగళహారతి జరిగాయి. రామనామ స్మరణతో ఆలయం మారు మ్రోగింది భక్తులకు ఇబ్బందులు లేకుండా ఆలయ కమిటీ సభ్యులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.
ఆంధ్రప్రదేశ్
యోగ సిద్ధాంజనేయ స్వామి ఆలయంలో పూజలు


